Chinnadaana osi chinnadaana Song Lyrics in Telugu from Premalekha movie

గానం : కృష్ణకాంత్ , భువనచంద్ర 
సాహిత్యం : భువనచంద్ర 
సంగీతం : దేవా 
                           
చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా 
చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా 
కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నె ఒళ్ళు 
చిన్నారైలులోన చిక్కయిలే చీని పళ్ళు 

చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా 

నువ్వు నేను కలిసిన వేళా ఆశగా ఏదో మాటాడాల ఏం కావాలో చెవిలో చెప్పేయ్ చిన్నమ్మా 
ఓ... సింగపూర్ సెంటు చీర స్టీలు ప్లాంటు గాజువాక రెండో మూడో ఇళ్లిస్తానే బుల్లెమ్మా 
ఊరి ముందర మేళం పెట్టి పూల మేడలో తాళిని కట్టి  నా పక్కన నువ్వుండక్కర్ల జాలీగా 
నీ మెరుపుల చూపులు చాలు నీ నవ్వుల మాటలు చాలు నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా
నీ తలంపే మత్తెక్కిస్తోందే బడ బడ బడ బడమని నా మనస్సుని తొందర చేస్తుందే 
కళ్ళు రెండు వెతికేస్తున్నాయే గడగడ గడగడమని  తట్టి నన్ను లాగేస్తున్నాయే ఓ... 

చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా 

చూసీ చూడకుండా వెళ్ళే పడుచు పిల్లల్లారా 
ఈ ప్రేమికుడి వంక కాస్త కళ్ళు తెరిచి చూడండోయ్ 
రెండు కాళ్ళ మీద లేచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారంటే 
వాతమొచ్చి మైకంలో పడిపోతారో... 

సిగ్గు లజ్జ మానం అన్ని మరిపించేదే నాగరికత ఎనిమిది మూరల చీరలెందుకు చిన్నమ్మా 
ఆ... వంకాయ్ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం వేషం అయిపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా 
ఫేస్ కట్ కి ఫెయిర్ అండ్ లవ్లీ జాకెట్ కి లోకట్ డైలీ లోటిప్కి నో రిప్లై ఏలమ్మా 
లోకేట్ లో లారాకామ్ని నోట్ బుక్ లో సచిన్ జాక్సన్ హెయిర్ కట్ కి బ్యూటీ పార్లర్ ఏలమ్మ 
నీ తలంపే మత్తెక్కిస్తోందే బడ బడ బడ బడమని నా మనస్సుని తొందర చేస్తుందే 
కళ్ళు రెండు వెతికేస్తున్నాయే గడగడ గడగడమని  తట్టి నన్ను లాగేస్తున్నాయే ఓ... 

చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా 
చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా 
కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నె ఒళ్ళు 


చిన్నారైలులోన చిక్కయిలే చీని పళ్ళు 

0 comments:

Post a Comment