Dhinana dhinana dhinana Song lyrics in telugu

                                     Singers : Suneetha Rao

ధినన ధినన ధినన ధినన దిరిధిన్న
ధినన ధినన ధినన ధినన ధిరర ధిన్న
ధినన ధినన ధినన ధినన దిరిధిన్నన

హ.. ఒక మెరుపు మెరిసె నయనములో
చిరు చినుకు కురిసె హృదయములో
మది పలుకుతున్న సమయములో
సృతి కలుపుతున్న పవనములో
మనలో..ఓ… మనకే… ఏ…
మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగినదని      
ఒక మెరుపు మెరిసె నయనములో
చిరు చినుకు కురిసె హృదయములో
మది పలుకుతున్న సమయములో
సృతి కలుపుతున్న పవనములో
ధినన ధినన ధినన ధినన దిరిధిన్న
ధినన ధినన ధినన ధినన ధిరర ధిన్న
ధినన ధినన ధినన ధినన దిరిధిన్నన

కన్నులు తెరిచి నిద్దుర మరిచి
పరుగులతో జయించు ప్రతి నిముషం
కలలు విరిసి మనసు మురిసి
అరుపులతో జపించు ప్రతి తరునం
అ. ఉరుములతో మాకు గుసగుసలేమో పెదవుల పిలుపులు పదనిసలె
అ. నవ్వులతో నింగి ఎదురై నిలచిన చిరుత చురుకు రగిలిన రగడలో

ఒక మెరుపు మెరిసె నయనములో
చిరు చినుకు కురిసె హృదయములో
మది పలుకుతున్న సమయములో
సృతి కలుపుతున్న పవనములో

కలికి చిలకా అలక చిలికి
పొగరులతో ఒకింత అందములే
మెరుపు తునక తలుకుమనక
కులికెనులె ఒయ్యారి చందములై
మిసమిసలనే చూచి ఎగబడితే తొలి రుస రుస చూచి పరుగెడితే
ఈ సమరములో మాది గెలుపైతే ఎద ఎగసి ఎగసి ఉరకలు ఉరికెను

ఒక మెరుపు మెరిసె నయనములో
చిరు చినుకు కురిసె హృదయములో
మది పలుకుతున్న సమయములో
సృతి కలుపుతున్న పవనములో
మనలో..ఓ… మనకే… ఏ…
మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగినదని      
ఒక మెరుపు మెరిసె నయనములో
చిరు చినుకు కురిసె హృదయములో
మది పలుకుతున్న సమయములో
సృతి కలుపుతున్న పవనములో

0 comments:

Post a Comment