Emainado emo naaloo Song Lyrics in Telugu

Singer : Rajesh
Lyrics : Kulasekhar


ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో
కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ
లోలో పొంగే భావాలన్నీ ఈ వేళిలా నీతో చెపాలని ఉన్నది
అందాల శిరి మల్లె పువ్వు ఏ మూల దాగవో నువ్వు
చిరుగాలిలా వచ్చి నీవు ఎదలోన సడి రేపినావు
ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీ కోసం ఇలా

0 comments:

Post a Comment