Manasu Palike Song Telugu Lyric in Andala Rakshasi

గానం : రాకేందు మౌళి 
సాహిత్యం : రాకేందు మౌళి

మనసు పలికే భాష ప్రేమ
మౌనమదిగే బదులు ప్రేమ
మరణమైనా తోడు ప్రేమ
మనకు జరిగే మాయ ప్రేమ
మనకు జరిగే మాయ ప్రేమ

గుండెలో వ్యధాలనే కాల్చు మంటే ప్రేమ  
రగిలిన సెగలనే ఆర్పు నది ఈ ప్రేమ
ఆదియు అంతము లేని పయనం ప్రేమ
వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ
విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు యెదలో దాచగాలమా

కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ
జన్మనే కోరదు అమ్మెరుగదీ ప్రేమ
దొరకద వెతికితే కడలైన కన్నీట
తరమగా దాహమే నీరల్లె ఓ ప్రేమ
నీడనిచ్చే వెలుగు తోడు చీకటైతే ఏమి కాను 

                  (OR)
Manasu Palike Bhasha Prema
Mounamadige Badulu Prema
Maranamaina  thodu Prema
Manaki jarige maya Prema (2)

Gundelo Vyadhalane Kalchu mante Prema
Ragilina segalane arpunadi E Prema
Aadiyu anthamu leni payanam Prema
Vekuvy cherune cheekatintlo Prema

Viswamantaa unna Prema
Iruku yadalo daachagalamaa

Katilo kaladu thudi leni E Prema
Janmane koradu Ammerugadee Prema
Dorakada vethikithe kadalaina kanneta
Taramaga dahama neeralle O Prema

Needaniche veluguthodu
Cheekataithe emikanu

0 comments:

Post a Comment