Mustafa Mustafa Song lyrics in Telugu and Online Listen

 Singer: AR. Rahman
 
ooh yeah friendship
Friendship is what we're looking for
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా
Don't Worry ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా
Don't Worry ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day
పయనించే షిప్పే friendship రా

june పోయి july పుడితే సీనియరుకీ జూనియరుకీ కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం
స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముళ్ళువుంటాయ్
స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం
వాడిపోనిదీ స్నేహమొక్కటే వీడిపోనిదీ నీడ ఒక్కటే
హద్దంటూ లేనేలేనిది friendship ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిదీ ఫ్రెండు ఒక్కడే
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే
ఓఓ....ఓఓ..ఓఓఓ...

ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా
Don't Worry ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day
పయనించే షిప్పే friendship రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా
Don't Worry ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా

ఎక్కడెక్కడీ చిట్టి గువ్వలూ యాడనుంచో గోరువంకలూ
కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే
కన్నెపిల్లలా కొంటెనవ్వులూ కుర్ర మనసుల కౌగిలింతలూ
కాలేజీ కాంపౌండ్ అంటే కొడైకెనాలే
కోర్సు ముగిసే రోజువరకూ తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే వుండదంట దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే రోజుమాత్రం కంటి నిండా
కన్నీటీ తోడేనంట farewell party
ఓఓ....ఓఓ..ఓఓఓ...

ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా
Don't Worry ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day
పయనించే షిప్పే friendship రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా
Don't Worry ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day
పయనించే షిప్పే friendship రా

0 comments:

Post a Comment