Ne ninnu chera Song lyrics in Andala Rakshasi

గానం : రంజిత్, వీణ ఘంటసాల 
సాహిత్యం : కృష్ణకాంత్  
నే నిన్ను చేర వచ్చేలా
ఏదేదో చేసి
ఏదేదో చేసి
మారిచుడా
కాలి కిందే
నింగి ఉందే
తలకి తగిలే
తారలే
చందమామే చేతికందే కందే మోమే
నా నరనరాలలో నేరుగా
నువ్ వరానివై చేరగా
నమ్మనంత మారాను నీవుగా
ఏ తరతరాలకి తరగని
ఓ నిధి లేని సన్నిధి
నాది నీది తేడానే లేనిది

మామ మమమియా మామ మమమియా హోసోమేరియో

మామ మమమియా మామ మమమియా హోసోమేరియో 

జంటగ మనమే ఒంటరి తనమను ఇంటికి పంపేల 
వేళకే చెమటొచ్చేల పాదాలు కదపాలిలా
నాలోనే నే లేనే లేనా నేను నీలా తేలాన
మరింతగా మారెంతగా ఈరోజే జన్మంతగా
నీలాగా నే నన్ను నేడే వీడి నీలో చేరాన 
అణువణువున తలపునవన 

తగువులెన్నున్న తెల్లారిపోయే 
తెగువ చన్నీల్లై చల్లేసేలే 
తెలుపు నలుపేమో అల్లాడిపోయే 
ముసుగు తన్నేసి తల్లాడేలే 
ఎన్ని రంగులో 
నింగిన వర్షమే 
మనసును తడిపెనులే 
దూరమే 
దూరమై నేరుగా 
సిందూరమై తాకే  
తొలి తొలి నీ రాక తొలిగేనా ఇన్నాళ్ళ అలక 
కొలిచిన భరువిక తరిగే దారిగా కలయిక 
దారే జాలు వాలే ధారల్లె వరాలే 
చేతిలో గీతైనది జవరాలె 
ఎపుడు నా జాడ చూసి నిందలేసే నీ నీడే 
నీ తోడుగా నేనుండగా విడువను కడదాకా 

0 comments:

Post a Comment