Ningiki Jabili Andam Song Lyrics in Telugu & Online Listening

Star Cast : Madhavan, Reema Sen
Music : Harris Jayaraj
                          
నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం
నీ కనుచూపులు సోకటమే ఆనందం
బొమ్మా బొరుసుల చందం విడిపోనిది మన బంధం
కమ్మని కలల గోపురమీ అనుబంధం
ఓ..ఓ.. ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా
మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా

ఇతడేవరో ఇతడేవరో వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కొరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కథో వయసు వ్యథో తెలియక నించున్నా
ఇతడేవరో ఇతడేవరో వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కొరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కథో వయసు వ్యథో తెలియక నించున్నా

వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిల్లి
పోకే చెలియా నన్నొదిలి
నవ్వులు రువ్వి పువులు రువ్వి ఆడకే దీవాలి
చేవిలో పాడకే కవ్వాలి
మనసా మనసా నిన్ను మదిలో దాచినదేవరో
నా ఎదలోనే ఉంటూ నన్నే దోచినవారే

వారేవరో వారేవరో వచ్చినదెందుకనో
ఎదలోనే ఎదలోనే దాగినదెందుకనో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కథో వయసు వ్యథో తెలియక నించున్నా
అరె తికమక పడుతున్నా

సొగసరి గువ్వ సోగసరి గువ్వ తడబాటేందులకే
తలపుల దాహం తీర్చవటే
మనసును మోహం కమ్ముకు వస్తే మౌనం వీడవటే
మదనుడి సాయం కోరవటే
ఏమో ఏమో నన్ను ఏదో చేశావులే
నేను నీకు చేసిందేదొ నువ్వే నాకు చెశావే బొమ్మా

నీవేవరో నీవేవరో వచ్చినదెందుకనో
నా వెనకే పడ్డావు
నేనేలే నీకోసం వచ్చా మనసారా
నా ఎదని నీకోసం పరిచా ప్రియమారా
ఏమైందో నాకే తెలియదులే నా మనసు నిన్నే వీడదులే
అరె ఎందుకిలా ఎందుకిలా జరిగెనె ప్రాణసఖి
ఇది వలపు కథో వయసు వ్యథో తెలుపవే చంద్రముఖి

కథ తెలుపవే చంద్రముఖి
కథ తెలుపవే చంద్రముఖి
కథ తెలుపవే చంద్రముఖి
చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖి

0 comments:

Post a Comment