Varshimche meghamia nenunna song lyrics in Telugu & Online listening

Star Cast : Madhavan, Reema Sen
Music : Harris Jayaraj
 
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడు రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించకే
భామా భామా ప్రేమా గీమా వలదే
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడు రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించకే
భామా భామా ప్రేమా గీమా వలదే

నాటి వెన్నెల మళ్ళీ రానేరాదు
మనసులో వ్యథ ఇంక అణగదు
వలపు దేవిని మరువగ తరమా..
ఆమని ఎరుగని శూన్య వనమిది
నీవే నేనని నువ్వు పలుకుగా
కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరిచిపోవే మనసా..ఆ..

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడు రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించకే
భామా భామా ప్రేమా గీమా వలదే

చేరుకోమని చెలి పిలువగా
ఆశతో మది ఒక కలగని
నూరు జన్మల వరమై నిలిచే ఓ చెలీ..
ఒంటరీ భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవా చెలియా
ఒక నిమిషమైనా నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురూహలనే
మరిచిపోవె మనసా..ఆ..

ఇల్లాయి లాయి లాయి లాయిలా లే ఇల్లాయి లాయి లాయి లాయిలా
ఇల్లాయి లాయి లాయి లాయిలా లే ఇల్లాయి లాయి లాయి లాయిలా
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించకే
భామా భామా ప్రేమా గీమా వలదే

0 comments:

Post a Comment