Vedham Anuvanuvuna Songs lyrics in Telugu & Online Listening

Singers - S.P.Sailaja, S.P.Balu
Lyrics : Veturi Sundararama Murthy

                      
గా మా రీ గమగస
మగస గస నీసానిదమగ
దమగ మగ సరీసాని
గమాగానీ గమాగ మదామ దనీద నిసానిరీ

వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
వేదం.. వేదం అణువణువున నాదం

సాగరసంగమమే ఒక యోగం
నిరిసనిదమగా గదమగరిసనీ
నిరిసనిదమగా..
మదనిసరీ సగారి మగదమ
గమద నిసాని దనిమద గమ రిగస
సాగరసంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయె
ఆ మధనం ఒక అమృతగీతం
జీవితమే చిరనర్తనమాయె
పదమలు తామే పెదవులు కాగా
పదమలు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగ

వేదం అణువణువున నాదం

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
మాతృదేవోభవ పితృదేవోభవ
ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ
అతిథి దేవోభవ అతిథి దేవోభవ

ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురు దక్షిణైపోయె జీవం
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగానా

వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
వేదం..వేదం..వేదం..

జయంతితే సుకృతినో
రస సిద్దా: కవీశ్వరాః
నాస్తిక్లేతేశాం యశ: కాయే
జరామరణజం భయం
నాస్తి జరామరణజం భయం

నాస్తి జరామరణజం భయం

0 comments:

Post a Comment