vennelA vennelA Song lyrics in Telugu and Online listen

Singers: Mano, Unnikrishnan, Dominics 

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలా తేవే
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలా తేవే
కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలా తేవే

ఆశ ఎన్నడు విడువగా అడగరాదది తెలియగా నా ప్రాణం చెలియా నీవేలే
విరగబూసిన వెన్నెలా వదిలి వేయకె నన్నిలా రారాదా ఎద నీదే కాదా
నిదురనిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావా
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలా తేవే
                     (OR)
vennelA vennelA mellagA rAvE pUla tEnelA tEvE
vennelA vennelA mellagA rAvE pUla tEnelA tEvE
kaDali oDilO nadulu odigi nidurapOyE vELa
kanula paina kalalE vAli sOlipOyE vELa
vennelA vennelA mellagA rAvE pUla tEnelA tEvE

ASa ennaDu viDuvagA aDagarAdadi teliyagA nA prANaM cheliyA nIvElE
viragabUsina vennelA vadili vEyake nannilA rArAdA eda nIdE kAdA
niduranichchE jAbili niduralEka nIvE vADinAvA

vennelA vennelA mellagA rAvE pUla tEnelA tEvE

0 comments:

Post a Comment