Yevaraina epudaina female song lyrics and Online listem

                               Singers : Chithra
                     
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడి నుంచో ఛైత్రం కదిలొస్తుంది
పొగ మంచుని పోపొమ్మంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది
తన రూపన్ తానే చూసి పులకిస్తుంది
ౠతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

0 comments:

Post a Comment