yevaraina epudaina song lyrics and Online listen from Anandam movie

                                         Singers : Prathap
                      
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా నడిరాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా ఈ వింతల మంథన ఇంకా ఎక్కడి దాకా
చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరమూ అర్థం కాని ఈ విధిరాత
కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ
హో...ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా నడిరాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ

0 comments:

Post a Comment