Bujjima Bujjima Song Lyrics - Run Raja Run (2014)

గానం : గోల్డ్ దేవరాజ్, దర్బుక శివ 
సాహిత్యం : శ్రీమణి 
సంగీతం : Ghibra

అనగా అనగనగా అమ్మాయి ఉంది రా
అనుకోకుండ నా ఫ్రెండ్ అయ్యింది రా
అనగా అనగనగా అమ్మాయి ఉంది రా
అనుకోకుండ నా ఫ్రెండ్ అయ్యింది రా
బెత్తడంతి నడుము పిల్ల పుత్తడి బొమ్మ రా
గోలి లాంటి కళ్ళతోటి గోలిమారు పోరి రా
గాగ్ర చోలి వేసుకున్న ఆగ్ర తాజ్ తాను రా

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బులుబుల్లి

చలాకి పరింద
కావాలా మిరిండ
బుజ్జి మేక చేతనున్న కన్నె పిల్ల రా
బుల్లి అదుగులేసె బుజ్జి కుక్క పిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న టెడ్డి బేరు లా
బుజ్జి బుజ్జి మాటలాడు చంటి పాప లా
అచ్చంగా అందంగా దోస్తి చేసె మస్తాని
సాయంత్రం రమ్మందీ వెల్లి మల్లీ వస్తానే

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బులుబుల్లి

రూపంలో ఏంజిల్ రా
కోపంలో డేంజర్ రా
ముక్కు మీద కోపమున్న తిక్క పిల్ల రా
ముక్కుసూటి మాటలాడు కొంటె పిల్ల రా
తియ్యనైన పాటపాడు హుమ్మింగ్ బిర్డ్ రా
పంచులేసి పరువు తీసె బబ్లి గర్ల్ రా
లడాయె వచ్చిందో లడ్కి భలే హుషారె
బడాయె కాదంటా మేరే బాత్ సునోరే

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బులుబుల్లి

అనుకోకుండ నా ఫ్రెండ్ అయ్యింది రా
బెత్తడంతి నడుము పిల్ల పుత్తడి బొమ్మ రా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బులుబుల్లి

0 comments:

Post a Comment