Naluguru mechhina song lyrics in Aa Naluguru Movie

                                      గానం        : బాలు 
                                      సాహిత్యం  : చైతన్య ప్రసాద్ 
                                       సంగీతం   : RP పట్నాయక్ 


నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోసావు
అందరూ సుఖపడే సంగమే కోరుతూ మందిలో మార్గమే వేసావు
బ్రతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ...

ఆ నలుగురూ... ఆ నలుగురూ...
ఆ నలుగురూ... ఆ నలుగురూ...

పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం
నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ...

ఆ నలుగురూ... ఆ నలుగురూ...
ఆ నలుగురూ... ఆ నలుగురూ... 

0 comments:

Post a Comment